SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా

త్రిపురాంతకం : సీపీఐ పోరుబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఐ నియోజకవర్గ సహయ కార్యదర్శి జి వి గురునాథం పిలుపునిచ్చారు. బుధవారం త్రిపురాతకం లోని సీపీఐ కార్యాలయంలో మండల కార్యదర్శి బాణాల రామయ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా గురునాధం మాట్లాడుతూ మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజలను చైతన్యం చేయడానికి సీపీఐ జాతీయ సమితి ఇచ్చిన పిలుపు నిచారు.అందులో భాగంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14 నుండి సీపీఐ పోరుబాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈకార్యక్రమంలో ప్రజలు అందరు పాల్గొని చేయాలన్నారు. ఈ సమావేశంలో త్రిపురాంతకం మండల కార్యదర్శి బాణాల రామయ్య
మండల కో ఆప్షన్ సభ్యులు నయీం బెగ్,విద్యార్థి సంఘం నాయకులు నరేంద్ర తడదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS