శ్రీహనుమాన్ శోభాయాత్రకు రావాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వానం..

SAKSHITHA NEWS

సాక్షిత :కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ భజరంగ్ దళ్ బౌరంపేట్ ప్రతినిధులు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఏప్రిల్ 6వ తేదీన బౌరంపేట్ దుర్గామాత దేవాలయం వద్ద ప్రారంభించనున్న శ్రీహనుమాన్ శోభయాత్రకు రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, మురళి యాదవ్, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS

sakshitha

Related Posts

sitakka బస్తీ దావకాన సిబ్బందితో రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకున్న మంత్రి సీతక్క

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSsitakka బస్తీ దావకాన సిబ్బందితో రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకున్న మంత్రి సీతక్క సాక్షిత : కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మంత్రి సీతక్క ప్రజా భవన్ లో బేగంపేట బస్తీ తావకాన సిబ్బంది మంత్రి సీతక్క కి హెల్త్ చెకప్…


SAKSHITHA NEWS

mla ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకు

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSmla ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ నాయకులు సాక్షిత : మేడ్చల్ జిల్లా..మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను సమీక్షించేందుకు ఎక్కడికి వెళ్లినా కావాలనే ఒక వర్గం మల్కాజిగిరి ఎమ్మెల్యేను…


SAKSHITHA NEWS

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You Missed

sitakka బస్తీ దావకాన సిబ్బందితో రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకున్న మంత్రి సీతక్క

sitakka బస్తీ దావకాన సిబ్బందితో రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకున్న మంత్రి సీతక్క

ap జగనన్న మెగా లేఅవుట్పై విచారణ: చంద్రబాబు

ap జగనన్న మెగా లేఅవుట్పై విచారణ: చంద్రబాబు

bapatla బాపట్ల పట్టణంలోని భావపురి కాలనీ వాస్తవ్యులు

bapatla బాపట్ల పట్టణంలోని భావపురి కాలనీ వాస్తవ్యులు

ganja పెందుర్తి పినగాడి వద్ద 20 కేజీలు గంజాయిని పట్టుకున్న పెందుర్తి పోలీసులు

ganja పెందుర్తి పినగాడి వద్ద 20 కేజీలు గంజాయిని పట్టుకున్న పెందుర్తి పోలీసులు

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

You cannot copy content of this page