తణుకు మండలం దువ్వ గ్రామంలో శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి

Spread the love

పశ్చిమగోదావరి జిల్లా

తణుకు మండలం దువ్వ గ్రామంలో శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి

వేణుగోపాల స్వామి ఆలయం ప్రాంగణంలో శ్రీరామనవమి వేడుకలు పురస్కరించుకొని ఏర్పాటు చేసిన తాటాకు పందిళ్ళు

షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా అగ్నికి అహుతైన పందిళ్ళు

ఆలయం నుంచి బయటికి పరుగులు తీసిన భక్తులు

ఎవరికి ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోక పోవటంతో ఊపిరి పీల్చుకున్న గ్రామస్థులు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page