మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాల కల్పినకు కృషి చేస్తాం వికారాబాద్ ఎమ్మెల్యే

Spread the love

మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాల కల్పినకు కృషి చేస్తాం : వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *


సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని కూరగాయల బీట్లు జరిగే మార్కెట్ ప్రదేశాన్ని ఉదయం పూట సందర్శించారు.
బీట్లు జరుగుతున్న ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు ఆదేశించారు.

రైతులతో మాట్లాడుతూ.. వారి సమస్యలను తెలుసుకున్నారు, మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తానన్నారు, రైతులు, వ్యాపారస్తులు తెలిపిన పలు సమస్యలకు సానుకూలంగా స్పందించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని కూరగాయల బీట్లు జరిగే మార్కెట్ ప్రదేశాన్ని ఉదయం పూట సందర్శించారు.
బీట్లు జరుగుతున్న ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు ఆదేశించారు.
రైతులతో మాట్లాడుతూ.. వారి సమస్యలను తెలుసుకున్నారు, మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తానన్నారు, రైతులు, వ్యాపారస్తులు తెలిపిన పలు సమస్యలకు సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page