SAKSHITHA NEWS

*కల్వకుర్తి లో అక్రమ దంద- చిన్న పిల్లలతో పనులు, చర్యలు తిస్కోకుండ పక్కదారి పట్టిస్తున్న పోలీసులు
సాక్షిత ప్రతినిధి.:
ఒకే ఇంట్లో మూడు పార్టీల నాయకుల వైనం.
పర్మిషన్ లేని వాటర్ ప్లాంట్ లో దొంగబండ్లతోదందాలు ..చూసీచూడనట్టు ఉన్న పోలీసులు
కనీసం చర్యలు తిస్కోమని పోలీస్ స్టేషన్ కి వెళ్తే పిర్యదారులపై బెదిరింపులు
*అగని
ఏస్ ఐ,సిఐ ఆగడాలు ..దళిత కులం అని చిన్నచూపు ..!!కుల రాజకీయాలు చేస్తున్న చోట లీడర్లు !!*

గవర్నమెంట్ కి తెలియకుండా ఎన్నో దందాలు .

సివిల్ పనుల లో సెటిల్మెంట్లు .. పై అధికారులు కూడా పట్టిచుకోవడం లేదని మీడియా ముందు వేడుకుంటున్న ప్రజలు. శ్రీ సాయి వాటర్ ప్లాంట్ యజమానులు రాజేష్. సాయి. శ్రీకాంత్ లపై చట్టపర చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయండికడ వంచి మనమ్మ వైఫ్ ఆఫ్ జమ్ములు* నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఫిబ్రవరి 02 తారీఖు నాగర్ కర్నూల్ రోడ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీ సాయి వాటర్ ప్లాంట్ యజమానులు తిరుపతయ్య కొడుకులు అయినా రాజేష్. సాయి. శ్రీకాంత్. తమ కొడుకైన మైనర్ బాలుడు శ్రీకాంత్ ను బలవంతంగా వారి వాటర్ ప్లాంట్ కలెక్షన్ డబ్బులు వసూలు చేయడానికి పంపడం జరిగిందని డబ్బులు వసూలు చేయడానికి వెళ్ళిన తమ కుమారుడు శ్రీకాంత్ వారి బైక్ తీసుకొని కలెక్షన్ కు వెళ్లగా రోడ్డు ప్రమాదం జరిగి చనిపోవడం జరిగిందని ఈ విషయంలో స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా తమకు న్యాయం జరగలేదని మీడియాను ఆశ్రమించిన కడ వంచి జమ్ములు అతని భార్య మన్నెమ్మ.

సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి రెండో తారీఖు ఆరు గంటలకు రోడ్డు ప్రమాదంలో తమ మైనర్ కుమారుడు శ్రీకాంత్ చనిపోతే ఏడు గంటలకు శ్రీ సాయి వాటర్ ప్లాంట్ యజమానులు తమకు సమాచారం ఇచ్చారని శ్రీ సాయి వాటర్ ప్లాంట్ పై కేసు చేస్తామని ముందే గ్రహించిన వాటర్ ప్లాంట్ యజమానులు ఒకసారి 10000. ఇంకోసారి 3000 ఫోన్ ప్లే చేయడం జరిగిందని అసలు మా కుమారుడు శ్రీ సాయి వాటర్ ప్లాంట్ లో పనిచేస్తున్నట్టు మాకు తెలియదని మా కుమారుడు శ్రీకాంత్ చదువుకుంటున్నాడని అతనితో బలవంతంగా శ్రీ సాయి వాటర్ ప్లాంట్ వాటర్ లో ఆటోలతో బలవంతంగా పని చేయించుకుంటూ తన కొడుకు ఫిబ్రవరి 2న వారి వాటర్ ప్లాంట్ కలెక్షన్ డబ్బులు వసూలు చేయడానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగిందని దీనికి కారకులైన శ్రీ సాయి వాటర్ ప్లాంట్ యజమానులను ఇట్టి విషయంలో అడగగా మీరు బేడ బుడుగ జంగాల జాతికి చెందిన వారని మమ్మల్ని ఏమీ చేయలేరని మాకు అన్ని రాజకీయ నాయకుల బలం ఉందని మికు దిక్కున చోటు చెప్పుకోమని నిర్లక్ష్యకపు సమాధానం చెప్పారని ఇట్టి విషయంలో కల్వకుర్తి డిఎస్పి సీఐ ఎస్ఐ దృష్టికి తీసుకెళ్లగా వారు శ్రీ సాయి వాటర్ ప్లాంట్ యజమానులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని తమ్ము తక్కువ జాతి వాళ్లమని వారిపై కేసు నమోదు చేయమని ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని మీడియా మిత్రుల ద్వారా మైనర్ బాలుడు అయినా శ్రీకాంత్ తో పని చేయించుకొని అతని చావుకు కారకులైన శ్రీ సాయి వాటర్ ప్లాంట్ యజమానులు రాజేష్.

సాయి. శ్రీకాంత్. లపై చట్టపర చర్యలు తీసుకొని నిరుపేద కుటుంబమైన జంబులు కుటుంబానికి న్యాయం చేయాలని బేడ బుడగ జంగాల సంఘం నాయకులు చిత్తారి శ్రీనివాసులు (అధ్యక్షులు)
కొండపల్లి గణేష్(కోశాధికారి)
కొండపల్లివెంకటయ్య.చిత్తారిపెద్దులు.కడవంచి చంద్రయ్య
కొండపల్లి జమ్మయ్య
చిత్తారి రవీందర్
వానారసి చంద్రయ్య. తదితరులు కోరారు
,,,,,,,,,,,


SAKSHITHA NEWS