హనుమకొండ గోపాల్ పూర్ లో బైరి నరేష్ పై అయ్యప్ప భక్తుల దాడి

Spread the love

హనుమకొండ జిల్లా

హనుమకొండ గోపాల్ పూర్ లో బైరి నరేష్ పై అయ్యప్ప భక్తుల దాడి

పోలీస్ వెహికిల్ లో ప్రొటెక్షన్ తో వెళ్తున్న నరేష్ ని కిందకు లాగి దేహశుద్ధి

గతంలో అయ్యప్ప స్వామి పై వివాదాస్పద వ్యాక్యలు చేసి జైలుకెళ్లిన భైరి నరేష్

జైలు నుండి బయటకు వచ్చాక మరోమారు వివాస్పద వాఖ్యలు చేసిన నరేష్

తీరు మార్చుకోకుండా నేనింతే అన్నట్టు వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం.

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page