SAKSHITHA NEWS

Wild mothers With the inspiration of Sammakka-Saralamma deities..

అడవి తల్లులు
సమ్మక్క-సారలమ్మ దేవతల స్ఫూర్తితో..

ఫిబ్రవరి 6,న ములుగు జిల్లా నుండి హాథ్ సే హాథ్ జోడో యాత్రను ప్రారంభించనున్న టిపిసిసి అద్యక్షులు. రేవంత్ రెడ్డి,మరియు కాంగ్రెస్ ముఖ్య నాయకులు. తదితరులు ఈ యాత్రలో పాల్గొననున్నారు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఇంఛార్జి మానిక్ రావ్ ఠాక్రే కూడా ప్రారంభ సభలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు..


SAKSHITHA NEWS