Rathasaptami celebrations
రథసప్తమి వేడుకలు
శ్రీకాకుళం: సూర్యదేవా నమోస్తుతే.. పోటెత్తిన
భక్తజనం..రథసప్తమి పర్వదినం సందర్భంగా జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోంది.తమ ఆరాధ్య దైవమైన ఆ సూర్య భగవానుడి నిజరూప దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లోలో వేచి ఉంటున్నారు.క్యూలైన్లలో ఇబ్బంది పడుతున్న భక్తులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పర్యవేక్షణ సైతం అంతంతమాత్రంగానే ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.