SSC 1980-1981 బ్యాచ్ మిత్రమండలి రంగ రంగ వైభవంగా జరిగింది

Spread the love

SSC 1980-1981 batch Mitramandali was held in Ranga Ranga glory

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని సువర్ణ ఫంక్షన్ హాల్లో SSC–1980-1981 బ్యాచ్ మిత్రమండలి రంగ రంగ వైభవంగా జరిగింది

ఈ కార్యక్రమంలో చిన్ననాటి జ్ఞాపకాలు మరి చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం జరిగింది SSC చదువుకున్న రోజులలో ప్రధానోపాధ్యాయులు నేర్పించిన పాఠాలను గుర్తు తెచ్చుకొని ఉపాధ్యాయుడు నేర్పించిన క్రమశిక్షణ పద్ధతులను గుర్తుతెచ్చుకొని చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం ఉపాధ్యాయులను కలుసుకోవడం చాలా అదృష్టకరమని విద్యార్థులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో1980-1981, బ్యాచ్ ఉపాధ్యాయులు శ్రీహరి రావుసార్, విద్యాసాగర్ రెడ్డిసార్, చంద్రమౌళిసార్, మల్లారెడ్డి సార్ తిరుపతిరావుసార్,బుద్ధయ్య సార్,తదితరులు పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో విద్యార్థి విద్యార్థులు అయిత మోహన్, నగునూరి రవీందర్, ముక్క శ్రీనివాస్, రవి కంటి రమేష్, సురేష్, పబ్బు రమేష్, సబిత, ఉమా, కరుణ, శారద, ఝాన్సీ, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page