Public representatives wished the MLA a happy New Year

Spread the love


Public representatives wished the MLA a happy New Year

ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు, అభిమానులు…

నూతన సంవత్సరం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ బస్తీలు, కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు,

బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు, అభిమానులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page