SAKSHITHA NEWS

మునుగోడు నియోజకవర్గం.

కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రొఫైల్ :

పేరు : కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
S/౦.జంగారెడ్డి.

సతీమణి : అరుణ.
కుమారుడు కుసుకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, కోడలు స్రవంతి.

కూతురు రమ్య, అల్లుడు శ్యాం సుందర్ రెడ్డి.

స్వగ్రామం : లింగంవారిగుడెం,
మండలం : నారాయణ పురం, యాదాద్రి జిల్లా.

విద్యార్థి ఉద్యమాల్లో క్రియాశీలకoగా పని చేసి కేసీఆర్ పిలుపునందుకొని ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమం లోకి వచ్చిన కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.
2003 నుంచి TRS లో క్రియాశీలక పాత్ర. మునుగోడు నియోజకవర్గ ఇంచార్జి గా పని.
తెలంగాణలో జరిగిన పలు ఉప ఎన్నికల్లో ఇంచార్జి గా, వెళ్లి TRS గెలుపునకు కృషి చేసిన కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.
2009 ఎన్నికల్లో మహేశ్వరం నుంచి ఎమ్మెల్యే గా TRS నుండి పోటీ.
2014 లో MLA గా గెలుపు.
2018లో మునుగోడు నుంచి పోటీ.
స్వల్ప మెజార్టీతో ఓటమి.

చదువు : BA. BED.


SAKSHITHA NEWS