SAKSHITHA NEWS

వినాయక నిమజ్జనం సందర్బంగా జిల్లా SP
శాంతి సమావేశం తుల్సి గార్డెన్ తాండూర్ లో

తాండూర్ సాక్షిత : తాండూర్ సాయిపుర్ ప్రాంతం లో, గల తులిసి గార్డెన్ లో, 12 గం!కు వివిధ రాజకీయ పార్టీ ల నాయకులు, కులా, మత పెద్ద లతో చర్చలు, సందేశాలు ఇచ్చారు, ఇందు ఉత్సవకమిటీ కార్యదర్శి, సాయిపుర్ నర్సిములు, మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమళ , రాజు గౌడ్ జిల్లా గ్రంథాలయచైర్మన్,u రమేష్ బీజేపీ, కమలత్తర్,దీపనర్సిములు వీరందరు మాట్లాడు తు, తాండూర్ లో ఎప్పుడు ఒక్క ప్పుడు కోట్లటలు జరిగినవేమో కానీ, ప్రతిసారి హిందూ ముస్లీమ్ నాయకులు అత్యంత సామరష్యాంగ్,జరుగు తున్నాయి, ముస్లీంలు సహితం వినాయక నిమజ్జనంలో పువ్వులు, నీళ్లు సళ్ళ ప్యాకెట్లు ఇస్తారని, అదే విధంగా భక్రీధ్, రంజాన్ ల లో, పీర్ల పండు గల లో హిందువులు పాల్గో 0టారని,వారివారి అభిప్రాయాలు తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా SP మాట్లడుతు, మీరు చెప్పి నా వన్నీ చాలా భాగున్నాయి, హైదరాబాద్ లో చార్మినార్ కాడ చాలా మంది ఉంటారు,5 గం! మూసినది వరకు వచ్చే వరకు, తక్కువ అయిపోతారు,ఇక్కడ పెద్దలు చెప్పనట్లు తొందరగా 12 గం!నుండే నిమజ్జనం ప్రారంభం కావాలి భాగుంటుంది, అయినా అన్ని డిపార్ట్మెంట్ అధికారులు రాలేరు, ఈ సారి వర్షాలు భాగానే పడ్డాయి, పాత బిడ్జ్ కూలింది చూషము, కలెక్టర్ MLA వారితో మాట్లాడడం జరిగింది, ఇంకా నిమజ్జనం వారం రోజులు ఉన్నది, ఆదివారం నిమజ్జనం జరుగును, ఇక్కడ హనుమాన్ జయంతి, శివాజీ జయంతి బాగానే జరిగినవి, నేను కూడ ఇక్కడ ఉంటాను, ఇక్కడ కౌన్సిలర్లు ఇక్కడ ఉన్న వారందరూ డీజే అడుగుతున్నారు, అధికారం స్టేట్ పాలిసి ఏమిచేయలేము, తాండూర్ లో ఎంత పెద్ద సమస్య వచ్చిన అందరూ కలిసి సమస్య పర్షిక రించు కుంటారని, స్టేట్ లో మంచి పేరు వస్తుందని తెలియ జేశారు


SAKSHITHA NEWS