సాక్షిత : * ప్రజలు మట్టి గణపతుల వినియోగానికి చొరవ తీసుకోవాలని, స్థానికంగా ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక కుంటల్లో వాటి నిమజ్జనానికి సహకరించాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పరిధిలో మట్టి వినాయక విగ్రహాల పంపీణీ కార్యక్రమం సితాఫలమండీ ఎం ఎల్ ఏ కార్యాలయంలో జరిగింది. జీ హెచ్ ఎం సి సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో ఈ పంపిణీ ప్రక్రియను ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ లాంచనంగా ప్రారంభించారు. అనంతరం చిలకలగుడా మునిసిపల్ మైదానంలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక నిమజ్జన కుంట నిర్మాణాన్ని పరిశీలించారు. డిప్యూటీ కమీషనర్ దశరద్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవీందర్, కార్పొరేటర్ శ్రీమతి రాసురి సునీత, తెరాస యువ నేతలు కిషోర్ కుమార్, రామేశ్వర్ లతో పాటు పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ప్రజలు మట్టి గణపతుల వినియోగానికి చొరవ తీసుకోవాలని, స్థానికంగా ఏర్పాటు
Related Posts
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
SAKSHITHA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWS మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్పూర్ కు బయలుదేరి వెళ్లారు.…