SAKSHITHA NEWS

ఉయ్యురు వైసిపి జడ్పిటిసి యలమంచిలి పూర్ణిమ తన పదవికి రాజీనామా

తన రాజీనామా పత్రాన్ని మచిలీపట్నంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషకి అందజేత.

ప్రజా ప్రతినిధి అయిన తనకు పార్టీ పెద్దలు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని గత కొన్ని రోజులుగా ఆవేదనలో జడ్పిటిసి పూర్ణిమ.

పార్టీ పెద్దల నియంత్రత్వ ధోరణి కారణంగానే పూర్ణిమ రాజీనామా చేసిందంటున్న అనుచరులు.

అధికార పార్టీలో మహిళ ప్రజా ప్రతినిధులకు సరైన లేదంటూ ఆవేదన తో రాజీనామా చేస్తున్నట్లు అనుచరులు వెల్లడి .


SAKSHITHA NEWS