SAKSHITHA NEWS

సాక్షిత : రాష్ట్ర తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖమంత్రి కేటీఆర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల లబ్దిదారులతో కలిసి పాల్గొన్న *ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి , దుండిగల్ చైర్మన్ కృష్ణవేణి కృష్ణ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS