
ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ సంఘం 2025- క్యాలెండర్ ఆవిష్కరణ…
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ల సంఘం 2025 క్యాలెండర్ ను సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సూర్యపేట జిల్లా విద్యాధికారి భాను నాయక్, ప్రిన్సిపల్స్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పెరుమాళ్ళ యాదయ్య ఉపాధ్యక్షులు కృష్ణయ్య, కార్యదర్శి విజయ నాయక్, సంయుక్త కార్యదర్శి రాజమోహన్, కోశాధికారి పాండయ్య మద్దిమడుగు సైదులు, ప్రభాకర్ రెడ్డి వేముల,తదితరులు పాల్గొన్నారు
