శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామివారి అంబారి ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి కుత్బుల్లాపూర్ గ్రామం లో శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం నుండి ప్రారంభమై చింతల్ లో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం వరకు, కేరళ సాంప్రదాయం ప్రకారం నిర్వహిస్తున్న అయ్యప్ప స్వామి వారి అంబారి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.
ఈ కార్యక్రమంలో నల్లనాగుల కృష్ణ,పెద్దింటి సాయిలు,నాగదీప్ గౌడ్,శ్రవణ్,శివ,వరుణ్ తదితరులు పాల్గొన్నారు.