తెలంగాణ రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని,మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య …ఈ సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి ప్రసాదం అందజేశారు.ఆలేరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులపై చర్చించారు.
తెలంగాణ రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Related Posts
హైదరాబాద్ లో దంచి కొట్టిన వాన
SAKSHITHA NEWS హైదరాబాద్ లో దంచి కొట్టిన వాన హైదరాబాద్:హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కొద్ది సేపటి క్రితం వర్షం దంచి కొట్టింది, దీంతో వరద నీటితో రహదారు లన్నీ, జలమయం అయ్యాయి, లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటితో నిండిపోయాయి, పలు…
డ్రగ్స్‌కు కేరాఫ్‌గా గుజరాత్
SAKSHITHA NEWS డ్రగ్స్‌కు కేరాఫ్‌గా గుజరాత్ రూ.13,000 కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాలకు కేంద్రంగా రాష్ట్రానికి చెందిన కంపెనీ మూడు నెలల్లో 1,200 కేజీలకు పైగా కొకైన్ స్వాధీనం ఆందోళన కలిగిస్తున్న పరిస్థితులు న్యూఢిల్లీ : గుజరాత్లో గత కొంత…