సూర్యాపేట జిల్లా ప్రిన్సిపల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా పేరుమల యాదయ్య
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : ఉపాధ్యక్షులుగా జానపాటి కృష్ణయ్య ప్రధాన కార్యదర్శిగా డి విజయ నాయక్ కోశాధికారిగా ధార పాండయ్య ఎన్నికయ్యారు. అధ్యక్షులుగా ఎన్నికైన పెరుమాళ్ళ యాదయ్య జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల బలోపేతానికి, విద్యార్థుల ఉత్తీర్ణ శాతం పెంచడానికి పద్ధతి ప్రణాళికలతో ముందుకు నడిపిస్తానన్నారు.ఈ కార్యక్రమానికి ఎన్నికల పరిశీలకులుగా జిల్లా ఇంటర్ విద్యాధికారి భాను నాయక్ ఎన్నికల అధికారిగా జిల్లా అధ్యక్షుడు మద్దిమడుగు సైదులు నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల సూర్యాపేట అధ్యాపక అధ్యాపకేతరలు అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు
సూర్యాపేట జిల్లా ప్రిన్సిపల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా పేరుమల యాదయ్య
Related Posts
రాష్ట్రంలో తీవ్రమైన వ్యవసాయ సంక్షోభం,
SAKSHITHA NEWS రాష్ట్రంలో తీవ్రమైన వ్యవసాయ సంక్షోభం, ఆందోళనకర స్థాయిలో పెరిగిన రైతు ఆత్మహత్యలపై ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ అధ్యయన కమిటీ తొలి సమావేశం ప్రారంభం కమిటీ చైర్మన్ గా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన మంచిరేవులలోని ఆయన నివాసంలో…
మేడ్చల్ జిల్లా పీర్జాధిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పర్వతాపూర్ డంపింగ్ యార్డ్
SAKSHITHA NEWS మేడ్చల్ జిల్లా పీర్జాధిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పర్వతాపూర్ డంపింగ్ యార్డ్ వద్ద ITC చొరవతో ఏర్పాటు చేసిన సెంట్రల్ రీసైక్లింగ్ పార్క్ ని ప్రారంభించిన మంత్రి సీతక్క… సాక్షిత : చెత్తను నిర్మూలించడంలో భాగంగా చెత్తను సేకరించి,…