SAKSHITHA NEWS

సూర్యాపేట జిల్లా ప్రిన్సిపల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా పేరుమల యాదయ్య

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : ఉపాధ్యక్షులుగా జానపాటి కృష్ణయ్య ప్రధాన కార్యదర్శిగా డి విజయ నాయక్ కోశాధికారిగా ధార పాండయ్య ఎన్నికయ్యారు. అధ్యక్షులుగా ఎన్నికైన పెరుమాళ్ళ యాదయ్య జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల బలోపేతానికి, విద్యార్థుల ఉత్తీర్ణ శాతం పెంచడానికి పద్ధతి ప్రణాళికలతో ముందుకు నడిపిస్తానన్నారు.ఈ కార్యక్రమానికి ఎన్నికల పరిశీలకులుగా జిల్లా ఇంటర్ విద్యాధికారి భాను నాయక్ ఎన్నికల అధికారిగా జిల్లా అధ్యక్షుడు మద్దిమడుగు సైదులు నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల సూర్యాపేట అధ్యాపక అధ్యాపకేతరలు అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు


SAKSHITHA NEWS