ఎల్ఆర్ఎస్ స్కీం ఉచితంగా అమలు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
నాడు ఫ్రీ అని ఫీజులు వసూలు చేయడం దుర్మార్గం
అధికారులకు టార్గెట్లు పెడుతూ ప్రజలను వేధింపులకు గురిచేయడం దారుణం
ప్రజలు ఎల్ఆర్ఎస్ ఒక్క రూపాయి కట్టొద్దు
ప్రభుత్వ మెడలు వంచి ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుంది – హరీష్ రావు