sujana సుజనా చౌదరి చేతుల మీదుగా ఫించన్లు పంపిణీ

SAKSHITHA NEWS

sujana సుజనా చౌదరి చేతుల మీదుగా ఫించన్లు పంపిణీ


sujana విజయవాడ:- ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు సోమవారం విజయవాడ పశ్చిమ నియోజక వర్గఎమ్మెల్యే సుజనా చౌదరి 50 వ డివిజన్ లో ఫించన్ పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ MS బేగ్ ,యన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ అడ్డూరి శ్రీ రామ్ ,50వ డివిజన్ తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు కుప్పుల గంగాధర్ రెడ్డి , జనసేన పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి గంగాధర్ , టీడీపీ 50వ డివిజన్ ప్రధాన కార్యదర్శి కాళ్ళ ఈశ్వర్ రావు , ఎన్టీఆర్ జిల్లా బి సి సెల్ కార్యదర్శి యాట్ల ప్రసాద్ ,50 వ డివిజన్ ఐ టీడీపీ కో ఆర్డినేటర్ వీర్ల వాసు యాదవ్ , బూత్ కన్వీనర్లు కోడి కొండా గారు,పూర్ణ , ఎన్డీయే కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
download app

sujana

SAKSHITHA NEWS

Related Posts

seeds రూ. 32లక్షలకు పైగా ఎరువులు, విత్తనాలు సీజ్‌

SAKSHITHA NEWS

SAKSHITHA NEWS seeds రూ. 32లక్షలకు పైగా ఎరువులు, విత్తనాలు సీజ్‌ చేసిన సంబంధిత అధికారులు గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. గుంటూరు జిల్లాలో 6విత్తన ఉత్పత్తి అమ్మకం దారుల…


SAKSHITHA NEWS

ap జగనన్న మెగా లేఅవుట్పై విచారణ: చంద్రబాబు

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSAP: YSR జిల్లా పులివెందులలోని జగనన్న మెగా లేఅవుట్పై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. ఇక్కడ 8,400 ఇళ్లను మంజూరు చేసి అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారని MLC రాంగోపాల్ రెడ్డి సీఎంకు ఫిర్యాదు చేశారు. మూడేళ్ల క్రితం స్థలాలు…


SAKSHITHA NEWS

You Missed

raj tarun రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన లావణ్యకు పోలీసుల నోటీసులు

raj tarun రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన లావణ్యకు పోలీసుల నోటీసులు

seeds రూ. 32లక్షలకు పైగా ఎరువులు, విత్తనాలు సీజ్‌

seeds రూ. 32లక్షలకు పైగా ఎరువులు, విత్తనాలు సీజ్‌

nimes నిమ్స్ హాస్పటల్ ప్రొఫెసర్ ఆత్మహత్య..?

nimes నిమ్స్ హాస్పటల్ ప్రొఫెసర్ ఆత్మహత్య..?

collector జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్

collector జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్

sitakka బస్తీ దావకాన సిబ్బందితో రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకున్న మంత్రి సీతక్క

sitakka బస్తీ దావకాన సిబ్బందితో రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకున్న మంత్రి సీతక్క

ap జగనన్న మెగా లేఅవుట్పై విచారణ: చంద్రబాబు

ap జగనన్న మెగా లేఅవుట్పై విచారణ: చంద్రబాబు

You cannot copy content of this page