election లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ అధ్యక్షుడు గా బెల్దే సంతోష్ ఎన్నిక

SAKSHITHA NEWS

election సిద్దిపేట జిల్లా గజ్వేల్ లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ అధ్యక్షుడు గా ఎన్నికైన ఆర్యవైశ్య నాయకుడు బెల్దే సంతోష్

ఈ సందర్భంగా గజ్వేల్ లో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ అధ్యక్షుడు బెల్దే సంతోష్ కు శాలువా కప్పి అభినందనలు తెలిపిన అనంతరం వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవలని విస్తృత పరచాలని లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ ఆధ్వర్యంలో నిరుపేదలకు అండగా ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటూ నూతనంగా ఎన్నికైన లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ అధ్యక్షుడు బల్దే సంతోష్,సెక్రటరీ మల్లేశం, ట్రెజరర్ సూర్యరావును అభినందించారు

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య,భాగ్యలక్ష్మి దుర్గాప్రసాద్, నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ డాక్టర్ లింగం, లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్, లయన్ సుభాష్ చంద్రబోస్,లయన్ పరమేశ్వర చారి, లయన్ దొంతుల సత్యనారాయణ,లయన్ గుడాల రాధాకృష్ణ,తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
download app

election

SAKSHITHA NEWS

sakshitha

Related Posts

mla ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకు

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSmla ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ నాయకులు సాక్షిత : మేడ్చల్ జిల్లా..మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను సమీక్షించేందుకు ఎక్కడికి వెళ్లినా కావాలనే ఒక వర్గం మల్కాజిగిరి ఎమ్మెల్యేను…


SAKSHITHA NEWS

collector జిల్లా పరిషత్ బాధ్యతలను స్వీకరించిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్

SAKSHITHA NEWS

SAKSHITHA NEWScollector జిల్లా పరిషత్ బాధ్యతలను స్వీకరించిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ *సాక్షిత వనపర్తి :జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ గడువు జులై 4తో ముగియడంతో నిబంధనల ప్రకారం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ జిల్లా ప్రజా…


SAKSHITHA NEWS

You Missed

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

You cannot copy content of this page