SAKSHITHA NEWS

Today is 100 days since Kavitha went to jail.

కవిత జైలుకెళ్లి నేటికి 100 రోజులు..
బెయిల్ సంగతేంటి!
ఢిల్లీ లిక్కర్ స్కామ్క సంబంధించి
మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
కవిత అరెస్టయి నేటితో వంద
రోజులయ్యాయి. ఆమె బెయిల్ కోసం
ప్రయత్నించినా అది ఫలించడం లేదు. మాజీ
సీఎం కేసీఆర్ కూడా ఇన్నిరోజులైనా కవితను
చూడటానికి వెళ్లకపోవడం గమనార్హం


SAKSHITHA NEWS