అందరికీ నమస్కారం.

అందరికీ నమస్కారం.

SAKSHITHA NEWS

Hello everyone

పల్నాడు ప్రజల ఆశీస్సులతో లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి, పల్నాడు అభివృద్ధి పగ్గాలు చేపట్టారు. ఎంపీ గతం మాదిరిగానే అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారు, సమస్యల పరిష్కారానికి తోడుగా నిలుస్తారు. ఎటువంటి రికామండేషన్ లు, అనుమతులతో పని లేకుండా ఎంపీ ని ప్రజలు నేరుగా కలవవచ్చు.

ఎంపీ ఆఫీస్ ను సంప్రదించవలసిన నెంబర్లు :

9346643099- వేణుబాబు
8333835555- మోహన్
+919030864652 – జయరాజ్ ( కెమెరామెన్ )

వీరు తప్పక మా నరసరావుపేట, గుంటూరు, ఆఫీస్ లకు సంబంధించి,,ప్రస్తుతానికి ఎటువంటి ఇంచార్జ్ లు, పిఏ లు లేరు. ప్రజలు, అధికారులు గమనించగలరు.

నరసరావుపేట పార్లమెంట్ సభ్యుల వారి కార్యాలయం

WhatsApp Image 2024 06 24 at 16.47.05

SAKSHITHA NEWS