MLA KP Vivekananda's mission is to solve public problems
ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మెల్యే కే.పీ.వివేకానంద …
……………………………………………………………………
సాక్షిత : కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి పలు వినతులు, ఆహ్వానాలు అందజేశారు. దీనిపై ఎమ్మెల్యే కేపీ.వివేకానంద సానుకూలంగా స్పందించారు.
![ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మెల్యే కే.పీ.వివేకానంద 2 WhatsApp Image 2024 06 24 at 15.36.01](https://sakshithanews.com/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-24-at-15.36.01-1024x576.jpeg)