SAKSHITHA NEWS

Mahesh Chandra Ladda IPS in key post in Andhra Pradesh Police Department

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ లో కీలక పదవిలో మహేష్ చంద్ర లడ్డ ఐపీఎస్.?

2019లో జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్ నుంచి డిప్యూటేషన్ పై కేంద్ర సర్వీసుకు వెళ్లిపోయిన మహేష్ చంద్ర లడ్హ…….

కేంద్రంలో సీఆర్పిఎఫ్ చీఫ్ గా పనిచేస్తున్న లడ్డా…….

నిజాయితీగల అధికారిగా పేరు ఉండడంతో మరలా రాష్ట్రానికి రప్పిస్తున్న సీబిఎన్…….


SAKSHITHA NEWS