SAKSHITHA NEWS

Harish Rao's visit to the joint Warangal district.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో హరీష్ రావు పర్యటన.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మద్దతుగా డోర్నకల్, వర్ధన్నపేట, పాలకుర్తి, భూపాలపల్లిలో ఏర్పాటు చేయనున్న ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు హరీష్ రావు పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు.


SAKSHITHA NEWS