యూపీఐ పేమెంట్స్‌లో ఇండియా టాప్
డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని గ్లోబల్ డేటా సంస్థ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. 2023లో భారత జనాభాలో 90.8% యూపీఐ ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. 2024 ఏప్రిల్‌లో ఏకంగా రూ.19.64లక్షల కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయి. ఇక ఈ మే తొలి 15రోజుల్లోనే రూ.10.70లక్షల కోట్ల పేమెంట్స్ జరిగాయి. స్మార్ట్ఫోన్ల వాడకం పెరిగే కొద్ది డిజిటల్ పేమెంట్స్ పెరుగుతాయని ఆ సంస్థ అంచనా వేసింది.
యూపీఐ పేమెంట్స్‌లో ఇండియా టాప్
Related Posts
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో విజయం
SAKSHITHA NEWS ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో NDA మహాయుత అభ్యర్థులు విజయం సాధించారు. SAKSHITHA NEWS
ప్రియాంక గాంధీ ఘన విజయం
SAKSHITHA NEWS ప్రియాంక గాంధీ ఘన విజయం కేరళలో ని వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ ఘన విజయం సాధించారు ఆమె ఇప్పటికే 3.94లక్షల మెజారిటీ సాధించారు దీంతో ఆమె గెలుపు లంచానంగా మారింది తర్వాతి…