SAKSHITHA NEWS

మోతె మండలం బల్లుతండా గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా నల్గొండ పార్లమెంట్ BRS అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గెలుపుకై ప్రచారంలో పాల్గోని కారు గుర్తకు ఓటు వేసి మోతే మండలం నుండి భారీ మెజార్టీతో BRS పార్టీని గెలిపించాలని ప్రజలను కోరిన మోతే మండల BRS పార్టీ అధ్యక్షులు శీలం సైదులు యాదవ్ ఆరె*లింగారెడ్డి కోదాడ నియోజకవర్గం ఇన్చార్జి కటికం సత్తయ్య గౌడ్ భూక్య గాంధీ సర్పంచ్ గుగులోత్ శంకర్ సర్పంచ్ మండల గ్రామ నాయకులు,కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

Sakshitha News
Download app

https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app

Sakshitha Epaper
Download app

WhatsApp Image 2024 05 08 at 2.01.33 PM

SAKSHITHA NEWS