ఏపీలో ప్రధాని నరేంద్ర మోడి సభలు

Spread the love

ప్రధాని మోదీ రాష్ట్రంలో 4 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.

అనకాపల్లి, రాజమండ్రి, కడప లేదా రాజంపేట, మరోచోట సభల్లో పాల్గొంటారని తెలుస్తోంది.

మోదీతో పాటుగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆయా సభల్లో పాల్గొంటారని కూటమి నేతలు వెల్లడిచారు.

Related Posts

You cannot copy content of this page