హైదరాబాద్: భారాసకు చెందిన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రజాభవన్ ముందు జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ఆయన నిందితుడిగా ఉన్నాడు. ఆ ఘటన తర్వాత రాహిల్ దుబాయ్ వెళ్లాడు. అక్కడి నుంచి హైదరాబాద్ రాగానే పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
రాహిల్‌ను పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టు న్యాయమూర్తి నివాసంలో హాజపరిచారు. న్యాయమూర్తి అతడికి ఈనెల 22 వరకు (14 రోజులు) జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అనంతరం నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు……
ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహిల్‌ను పోలీసులు అరెస్టు
Related Posts
శ్రీ తిమ్మప్ప స్వామి హుండీ ఆదాయం రూ .18, 41, 990
SAKSHITHA NEWS శ్రీ తిమ్మప్ప స్వామి హుండీ ఆదాయం రూ .18, 41, 990 ఆదిశిలక్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ హుండీ ఆదాయము రూ.18,41,990 లు లభించినట్లు దేవాలయ చైర్మన్ ప్రహ్లాద రావు, ఈవో సత్య…
రేషన్ బియ్యం లో పురుగులు.
SAKSHITHA NEWS రేషన్ బియ్యం లో పురుగులు. శంకర్ పల్లి రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం సంకేపల్లి గ్రామంలో రేషన్ బియ్యంలో పురుగులు వచ్చాయి. ఇది గమనించిన గ్రామస్తులు ఈ బియ్యాన్ని ఎలా తినాలి అని రేషన్ బియ్యం అందించే…