జిల్లాలో తుంబూరు దయాకర్ రెడ్డి పర్యటన

SAKSHITHA NEWS

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఎర్రుపాలెం, మధిర, బోనకల్, ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్ మండలాల్లో జరిగిన పలు వివాహాది శుభకార్యక్రమాలకు హాజరయ్యారు. నూతన దంపతులకు ఆశీర్వదించి పట్టు వస్త్రాలను కానుకగా అందజేశారు. నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని దీవించారు. ఈ కార్యక్రమంలో ఆయా నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page