జగన్ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే జగన్

Spread the love

హరిజనవాడలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కోవూరు మండలం రైతు విభాగ అధ్యక్షులు భీమ తాటి శ్రీధర్ అనంతరం ఆయన మాట్లాడుతూమన ఇంట్లో ఉండే కొడుకు లాగా జగన్మోహన్ రెడ్డి కావాలా మాయమాటలు చెప్పే చంద్రబాబు నాయుడు కావాలా ఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి సంక్షేమాల సృష్టికర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన సంక్షేమ పథకాలు కనివిని ఎరగని రీతిలో భారతదేశ చరిత్రలో ఒక అద్భుతం ఇలాంటి సుపరి పాలన మళ్లీ మనకు కావాలంటే మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి అలాగే కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఇంటిలో ప్రసన్న ఉన్నారు

ఆయన ప్రతి ఒక్క ఇంట్లో ఏ అవసరం ఉందో తెలుసుకొని వారికి కావాల్సిన అవసరతలు అన్ని తీరుస్తున్న మన ప్రసన్నను కోవూరులో అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన జెండాని ఎగరవేయాలి,పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జాషువా, అవినాష్, అజయ్, ఉదయ్, వాలంటరీలు తేజ, నికిత, సుధా, నస్రిన్, కోవూరు హరిజనవాడలో పంపిణీ చేశారు.

Related Posts

You cannot copy content of this page