SAKSHITHA NEWS

షాపూర్ కంది బ్యారేజీ (డ్యామ్) పూర్తి చేయడంతో పాకిస్థాన్‌కు రావి నది నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది.. ఈ నీటితో 32000 హెక్టార్ల J&K భూమికి సాగునీరు అందించబడుతుంది.

ఈ ప్రతిష్టాత్మకమైన నీటిపారుదల మరియు జలవిద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ పూర్తి కావడానికి 3 దశాబ్దాల తర్వాత వాస్తవ రూపందాల్చింది

ప్రాజెక్ట్ చరిత్ర:
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 1995లో శంకుస్థాపన చేసారు.. 1995 తరువాత ఎన్నో ప్రభుత్వాలు కేంద్రంలో అధికారంలోకి వచ్చాయి కానీ ఈ ప్రాజెక్ట్ గురించి ఆలోచించలేదు.. ఈ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో యుద్ధప్రాతిపదికన నిర్మించి ప్రారంభించనున్నారు

WhatsApp Image 2024 02 26 at 11.48.42 AM

SAKSHITHA NEWS