బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత ఆకస్మిక మరణం

SAKSHITHA NEWS

పటాన్ చెరు ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత ఆకస్మిక మరణం తీవ్ర బాధాకరం.
లాస్య నందిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము.
మేయర్ క్యాంప్ కార్యాలయం
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page