రాప్తాడు సిద్ధం సభ- సీఎం జగన్ స్పీచ్ పాయింటర్స్ (4)
- ఇంత మంచి చేసిన ప్రభుత్వానికి మద్ధతుగా, వారి మంచి భవిష్యత్తుకు ప్రజలు రెండు బటన్లు నోక్కాలని ప్రతి ఇంటికి వెల్లి చెప్పండి
- ఇక శాశ్వతంగా చంద్రముఖి బెడద ఉండదు, లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది, లకలక అంటు ప్రతి ఇంటి వస్తుంది
- మీకు మంచి జరిగితేనే నాకు ఒటు వేయండని నిబద్ధతతో ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి
- మరోవంక బాబు పేదలకు ఏం చేశాడో చెప్పుకోని పరిస్థితిలో సంసిద్ధం అంటు పోస్టర్లు వేస్తుంటారు
- ఎందుకు సంసిద్ధం
- ఎవరితో యుద్ధం బాబు
- పేదలకోసం సిద్ధం మనం యుద్దం చేస్తున్నాం
- వారు పెత్తందారుల తరుపున సంసిద్ధం అంటున్నారు
- దుష్టచతష్ట బాణాలకు ఇక్కడ ఉన్నది ఇక్కడ అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు
- అర్జునుడికి తోడో కృష్టుడి రూపంలో మీరు
- – ప్రజలే అండగా, ప్రజలతోనే పోత్తుగా పోరటానికి మీ బడ్డి సిద్ధం
- మీరంత సిద్ధమా!
- మన పార్టీ కార్యకర్తలకు, వాలంటీర్లకు, వార్టు మెంబర్లకు, మున్సిపల్ కౌనిలర్లకు ఒకటే చెబుతాను… ఇది మనందరి పార్టీ
- గత టీడీపీ తమ కార్యకర్తలతో లంచాలు పిండుతూ ఉంటే, ఆ స్థానంలో మన ప్రభుత్వం ఇంటిఇంటికి వెళ్లి పని చేస్తున్నవారిని స్టార్ క్యాంపెయినర్లుగా మర్చింది
- మన పార్టీ అభిమానించే వారికి చరిత్రలు ఎవరు ఇవ్వని విధంగా పదవులు ఇచ్చాం
- జగన్ను నమ్మిన వారికి అంచెలంచెలుగా ఆవకాశాలు ఇచ్చిన పార్టీ వైసీపీ
- పార్టీలోని ప్రతి కార్యకర్తకు ఒకటి చెప్పాలనుకుంటున్న
- మీ జగన్ మీకు ఎల్లప్పుడు తోడుగా ఉంటాడు
- ఈ 57 నెలల మన పరిపాలన చూశారు, గతంలో చంద్రబాబు పరిపాలన చూశారు
- ఎలాంటి నాయకుడు మీకు కావాలి
- చంద్రబాబులాగా రంగురంగుల మేనిఫేస్టో చూపించి రైతన్నలను ఎలా మోసం చేయాలి, అక్కచెల్లమ్నలను ఏలా మేసం చేయాలి, దిక్కుమాలిన ఆలోచనలతో మేనిఫోస్టోన రూపించి, అధికారంకి వచ్చాక మేనిఫేస్టో చెత్తబుట్టల పడేసిన చంద్రబాబు కావాలా
- నాయకుడంటే ఒక మాట నోటిలోంచి వచ్చాక, కష్టమైన నష్టమైన మాట మీద నిలబడేవాడే నాయకుడు
- ఈరోజు మేనిఫేస్టోలో ఇచ్చిన మాట నేరవేర్చాం కాబట్టే, ప్రతి ఇంటికి వెళ్లగలుగుతున్నాం
- ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగరేసి మా నాయకుడు మాట ఇచ్చాడంటే చేస్తాడంతే అని చెప్పాలి
- ప్రతి పేదకు వారి భవిష్యత్తుకు అండగా నిలిచాం
- మాట ఇచ్చాం, నేరవేర్చాం
- అందుకే వచ్చే ఎన్నికల్లో 175/175
- 25/25 ఎంపీలు గెలవాలని అడుగుతున్న
- పరిపాలనలో మనం తగ్గలేదు, కాబట్టి ఎమ్మెల్యే, ఎంపీ సిట్ల గెలుపులో కూడా తగ్గకూడదు
- అటు టీడీపీ ఇటు వైసీపీ
- అటు పెత్తందారులు ఇటు పేదవాడు
- పేదవారి భవిష్యత్తు కోసం అడుగుతున్న యుద్దానికి మీరంత సిద్ధమేనా
- – మరో రెండు నెలల్లో ఎన్నికలు
- మరి కోన్ని రోజుల్లో జరగబోయే కురుక్షేత్ర యుద్ధానికి మీరంత సిద్ధమేనా
- చంద్రబాబు మేసపూరిత ప్రకటనల నుంచి పేదవారి భవిష్యత్తు కాపాడేందుకు మీరంత సిద్ధమేనా
- వారి మీడియా, వారి సోషల్ మీడియా దుష్పప్రచారాలను తిప్పి కొట్టెందుకు మీరు సిద్ధమేనా
- మీ పాత్రే అత్యంత కీలకం, సమరభేరి మోగిద్దం
- మరో గొప్ప చారిత్రత్మక విజయానికి మీరంత సిద్ధమేనా
- అత్యంత కీలకమైన ఎన్నికలు
- ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు వయసు 80కి వెళ్లిపోతుంది, ఇక టీడీపీ రూపురేఖలు కూడా కనిపించవు, అందుకు ఈ ఎన్నికలు చాలా కీలకం, అందుకే పెత్తందారు ఏకమవుతున్నారు
- మన యుద్ధం చంద్రబాబుతో మాత్రమే కాదు, ఒక్క పచ్చమీడయాతో యుద్ధం చేస్తున్నాం, వీరికి తోడు ఒక దత్తపుత్రుడితో యుద్ధం చేస్తున్నాం, జాతియపార్టీనికుడా వారితో తెచ్చుకుంటున్నారు
- అందుకే ఈ ఎన్నికలు చాలా కీలకం
- మీ జగన్ కు మీ ప్రతి గుండె తోడుగా నిలబడాలి
- మీ జగన్ ప్రతి అక్కచెల్లమ్మ, ప్రతి అవ్వాతాత, ప్రతి రైతన్న జగనన్నకి తోడుగా స్టార్ క్యాంపెయినర్ గా బయటికి రావాలి
- ఈ ఎన్నికల పేదవాడి భవిష్యత్తుని నిర్ణయించేవే అని తెలుపుతున్న
- పేదవాడి భవిష్యత్తు మారాలన్ని, పేదవాడి పిల్లలు పెత్తందారులతో పోటీ పడాలంటే పెత్తందారుల పార్టీని నాశనం చేసే పరిస్థితిరావాలి
- అందుకే ఈ ఎన్నికలు కీలకమైనవి
- మంచి చేస్తున్న ప్రభుత్వ కలకాలం ఉండాలని, మరోఆవకాశం ఇవ్వాలని కోరుతూ శెలవు తీసుకుంటున్న