సంక్రాంతి పర్వదినంను పురస్కరించుకుని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ గారిని వారి నివాసంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి సంక్రాంతి పర్వదినం శుభాకాంక్షలు తెలియచేసిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు
ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చంద్రారెడ్డి , భగత్ రెడ్డి, ఖాసీం, లియాకత్, జామీర్ ,సబీర్ ,జహీర్ ఖాన్ ,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.