SAKSHITHA NEWS

కాంగ్రెస్‌లో చేరిన వైఎస్సార్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల

ఖర్గే, రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన షర్మిల

వైఎస్సార్టీపీను కాంగ్రెస్‌లో విలీనం చేసిన వైఎస్‌ షర్మిల

భర్త అనిల్‌తో పాటు ఏఐసీసీ కార్యాలయానికి వైఎస్‌ షర్మిల

వైఎస్సార్టీపీను కాంగ్రెస్‌లో విలీనం చేయడం సంతోషంగా ఉంది..

ఇవాళ్టి నుంచి వైఎస్సార్టీపీ కాంగ్రెస్‌లో ఒక భాగం: వైఎస్‌ షర్మిల

Whatsapp Image 2024 01 04 At 11.16.57 Am

SAKSHITHA NEWS