మార్కెట్ యార్డ్ కమిటీ మాజీ చైర్మెన్ బండ్ల లక్ష్మిచంద్రశేఖర్ రెడ్డి
ధరూర్ మండలం కొత్తపాలెం గ్రామంలో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని సందర్శించడం జరిగింది. కార్యక్రమంలో ఎంపిడివో అబ్దుల్ జబ్బార్, పంచాయతీ సెక్రటరీ, ధర్మారావు, గ్రమపెద్దలు తదితరులు పాల్గొన్నారు.