చౌదరిగూడ మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతి గ్రామంలో స్థానికులు సమిష్టిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని, నేరాల నియంత్రణకు సహకరించాలని షాద్ నగర్ ఏసీపీ సిహెచ్ రంగస్వామి సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల ఏదైనా సంఘటనలు జరిగితే నేరస్తులను తేలికగా గుర్తుపట్టవచ్చన్నారు. కాబట్టి నేరాలను అరికట్టడానికి సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈకార్యక్రమంలో సీఐ లక్ష్మీరెడ్డి, ఎస్సై సక్రం, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
నేరాల నియంత్రణకు సహకరించాలి : షాద్ నగర్ ఏసీపీ రంగస్వామి
Related Posts
షాపూర్ నగర్ మార్కెట్లో ఉన్న దర్గాలో చోటు బాబా
SAKSHITHA NEWS షాపూర్ నగర్ మార్కెట్లో ఉన్న దర్గాలో చోటు బాబా ఆధ్వర్యంలో జరిగిన 16వ ఉర్సు ఉత్సవం, మరియు గంధం ఊరేగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూన శ్రీశైలం గౌడ్ .…
సత్యనారాయణవ్రత కార్యక్రమంలో పాల్గొన్న కొలన్ హన్మంత్ రెడ్డి
SAKSHITHA NEWS సత్యనారాయణవ్రత కార్యక్రమంలో పాల్గొన్న కొలన్ హన్మంత్ రెడ్డి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 డివిజన్ సుభాష్ నగర్ వాసులు పోలీస్ భాస్కర్ రెడ్డి కుమారుడు వివాహం సందర్బంగా వారి స్వగృహమున సత్యనారాయణవ్రత కథ ఏర్పాటు చేసుకున్న సందర్బంగా ప్రత్యేక పూజలో…