SAKSHITHA NEWS

తెలంగాణ శాసనసభ లో శేరిలింగంపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడిగా మూడో సారి ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ .


సాక్షిత : శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత బాధ్యతతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని తెలిపారు.

నాకు హ్యాట్రిక్ విజయాన్ని అందించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు ఏంతగానో రుణపడి ఉంటాను.. నియోజకవర్గ ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను.


SAKSHITHA NEWS