SAKSHITHA NEWS

సికింద్రాబాద్ నియోజకవర్గ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా 45,240 ఓట్ల భారీ మెజార్టీతో నన్ను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు.

మీరు తెలంగాణ ఉద్యమం నాటి నుండి నేటి వరకు నాకు , కెసిఆర్ కి, BRS పార్టీకి అండగా ఉండి,
తెలంగాణ ఉద్యమ ఉనికిని కాపాడుకుంటూ , తెలంగాణ కోసం కొట్లాటలో స్ఫూర్తిగా నిలిచారు.
తెలంగాణ సాధన తరువాత కూడా మీ సహకారంతో కెసిఆర్ దీవెనలతో మన సికింద్రాబాద్ ని అభివృద్ధి పాదంలో తీసుకువెళ్లాను.
నన్ను మళ్లీ మీ ఓటు తో దీవించి , గెలిపించినందుకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు.
నిత్యం ప్రజల మధ్యే ఉంటూ, వారికి సేవకుడిలా పనిచేస్తానని మాట ఇస్తున్నాను.

నా గెలుపు నియోజకవర్గ ప్రజలకు అంకితం

Whatsapp Image 2023 12 04 At 12.46.33 Pm

SAKSHITHA NEWS