SAKSHITHA NEWS

కానిస్టేబుల్ నరేంద్ర మృతి

నూజివీడు:

హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స నిర్వహిస్తుండగా ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

పోస్టుమార్టం నిమిత్తం నరేంద్ర మృతదేహాన్ని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు


SAKSHITHA NEWS