SAKSHITHA NEWS

[5:23 PM, 9/29/2023] Sakshitha News: చిల్లర గాడు సోమిరెడ్డి మాటలు విని అబాసుపాలు కాకండి “
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
[5:26 PM, 9/29/2023] Sakshitha News: సాక్షిత : “యూనివర్సిటీలో సీమెన్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటూ ఫేక్ ప్రచారం పై టిడిపి నేతల పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి “

“జీవోలతో సహా అన్ని ఆధారాలను మీడియాకు చూపుతూ.. టిడిపి చిల్లర రాజకీయాలను దుయ్యబట్టిన మంత్రి”
యూనివర్సిటీలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తో పాటు వైసీపీ హయాంలో నిర్మించిన స్కిల్ డెవలప్మెంట్ నూతన భవనాన్ని పరిశీలించి, మీడియాతో మాట్లాడిన మంత్రి

స్కిల్ డెవలప్మెంట్ పథకంలో కుంభకోణం జరిగిందని సి.ఐ.డి.గుర్తించింది*

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయలేదు

కానీ ఇక్కడికి వచ్చి టిడిపి నేతలు తాము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశామని హడావిడి చేశారు*

స్కిల్ కుంభకోణంలో సీమెన్స్ పేరిట ఆడిన డ్రామాలో అప్పట్లో నెల్లూరు జిల్లాలో కేవలం రెండు కళాశాలలలో మాత్రమే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు*

చంద్రబాబు హయాంలో విక్రమ సింహపురి యూనివర్సిటీలో ఏర్పాటు చేశామని టిడిపి నేతలు అబద్ధాలు చెప్పారు*

చంద్రబాబు దోచుకున్న స్కిల్ కుంభకోణానికి సంబంధించి కేవలం రెండు కేంద్రాలు మాత్రమే, ఒకటి నెల్లూరు పాలిటెక్నిక్ కళాశాల, రెండవది గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీలలో మాత్రమే సీమెన్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం జీవో ఎమ్ ఎస్ నెంబర్ 5 ద్వారా ఉత్తర్వులు ఇచ్చారు*

రూ.3 వేల 370 కోట్ల పథకంలో 370 కోట్లను చంద్రబాబు కొట్టేశారు*

సీమెన్స్ కంపెనీ పేరుతో డబ్బులు స్వాహా చేశారు*

మాకు ఈ పథకంతో సంబంధం లేదని సీమెన్స్ ఇండియా సంస్థ చెబుతోంది*

టిడిపి నేతలు ఆలోచన లేకుండా యూనివర్సిటీకి వచ్చి అబద్దాలు చెప్పారు*
చదువు సంధ్యా లేని సోమిరెడ్డి మాటలు విని టిడిపి నేతలు అబాసుపాలు అయ్యారు*

కనీస పరిజ్ఞానం లేకుండా.. యూనివర్సిటీలో ఉండే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను.. సీమెన్స్ అధ్వర్యంలో నడిపిన సెంటర్ అంటూ కట్టు కథలు అల్లారు*
చంద్రబాబు కుంభకోణానికి పాల్పడలేదని యూనివర్శిటీ లోని ఉన్న కంప్యూటర్లు చూపెడుతున్నారు*
టిడిపి నేతలు చూపిన కంప్యూటర్లు కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి ఇచ్చినవే తప్ప సీమెన్స్ ఒప్పందంలోనివి కాదు*

స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో సంబంధం లేకుండా డబ్బులు కాజేయాలన్న దుర్బుద్ధితో అదనంగా, ప్రత్యేకంగా సీమెన్స్ అనే పేరిట 3370 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డాడు*

చంద్రబాబు చెప్పిన విధంగా ఉత్తర్వులలో ఉన్న 42 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు, కనీసం ఒక్కొక్క దానికి 80 కోట్ల చొప్పున భవనాలు, పరికరాలు ఇవ్వాలి*
తెలుగుదేశం పార్టీ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే ఒక సెంటర్లో అయినా 80 కోట్ల రూపాయలతో పరికరాలు, యంత్రాలతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశామని రుజువు చేయగలరా..!*

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో నిర్మించిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవనానికి తిరుపతి ఎంపీ గురుమూర్తి నిధులు ఇచ్చారు*

వైసీపీ ప్రభుత్వ హయాంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఇక్కడ ఏర్పాటు చేశారు*
ఈ కేంద్రాన్ని చూపించి టిడిపి ప్రభుత్వంలో వచ్చిందని ఆ పార్టీ నేతలు అబద్ధాలు చెబుతున్నారు*
చంద్రబాబు ముఖ్యమంత్రిగా విశ్వవిద్యాలయానికి రూ.57 కోట్లు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు..కానీ పైసా కూడా నిధులు ఇవ్వలేదు*
వై.సి.పి.ప్రభుత్వ హయాంలో విశ్వవిద్యాలయంలో లైబ్రరీ,అడ్మినిస్ట్రేటివ్, ఎగ్జామినేషన్ బ్లాక్ తో పాటు హాస్టళ్లను, జిమ్ లను నిర్మించాం*

నేను ప్రతిపక్ష ఎమ్మెల్యే గా ఉన్నప్పుడే ఈ యూనివర్సిటీ అభివృద్ది మీద దృష్టి పెట్టాను.ఇప్పుడు అభివృద్ది చేసి చూపించా* సోమిరెడ్డి దండుకోవడం, దండుకున్న డబ్బులను కౌంటింగ్ మిషన్లలో లెక్కబెట్టుకోవడం తప్ప, ఎప్పుడైనా అభివృద్ధి గురించి ఆలోచన చేశాడా*
సోమిరెడ్డి డబ్బుల కౌంటింగ్ మిషన్లు ఎలా ఉపయోగించాలి అన్న దానిమీద స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో శిక్షణ తీసుకుని ఉండవచ్చు* సోమిరెడ్డి లాంటి సోదా గాడికి పీహెచ్డీ విలువ తెలియదు* చంద్రబాబు ప్రజా సొమ్ము దోచుకున్నాడు అని చెప్పడానికి విక్రమ సింహపురి యూనివర్సిటీలో తెలుగుదేశం పార్టీ నాయకులు అల్లిన కట్టు కథలన్ని అబద్ధాలని మీడియా సాక్షిగా ప్రజలకు తెలియజేస్తున్నాం*

WhatsApp Image 2023 09 29 at 5.20.41 PM

SAKSHITHA NEWS