సాక్షిత : కూసుమంచి మండలం పెరికసింగారం గ్రామంలో మాజీ సొసైటీ చైర్మన్ బొక్క నర్శింహ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలసిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి * ఈ సందర్భంగా నర్శింహ రెడ్డి మాట్లాడుతూ నా రాజకీయ ప్రయాణం *ఎమ్మెల్యే కందాళ వెంటేనే ఉంటుందన్నారు.
*ఎమ్మెల్యే కందాళ * మాట్లాడుతు మీరు అడిగిన ప్రతి ఒక్కటి కచ్చితంగా చేస్తా,మీరందరూ ఇల్లు ఇల్లు తిరగాలి ప్రతి ఒక్క మనిషిని కలవండి,మన గ్రామంలో అత్యధిక మెజార్టీ రావాలి,మనం చేసేదే చెప్తాం,చెప్పింది చేస్తామన్నారు. నిరంతరం మీకు అందుబాటులో ఉండేది ఎవరు అర్ధరాత్రి వచ్చిన మిమ్మల్ని కలిసేది ఎవరు ఒకసారి మీరు ఆలోచించుకోండి.బయటి వాళ్లుకు,నాకు తేడా ఏంటో మీరు చేశారు.