SAKSHITHA NEWS

ఏలూరు జిల్లా:
చింతలపూడి నియోజకవర్గం.
24.09.2023

బాబు కోసం-మేము సైతం
పల్లి శ్రీను
చింతలపూడి నియోజకవర్గ SC సెల్ అధ్యక్షులు

ఈరోజు కామవరపుకోటలో మాజీ శాసనసభ్యులు ఘంటా మురళీ రామకృష్ణ ,మాజీ కన్వీనర్ జగ్గవరపు ముత్తారెడ్డి,పరిశీలకులు కోళ్ల నాగేశ్వరరావు, జనసేన కన్వీనర్ మేకా ఈశ్వరయ్య గారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ కు మద్దతుగా గుంటుపల్లి గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష జరిగింది

ఈ కార్యక్రమంలో గుంటుపల్లి గ్రామ ప్రజలు,నియోజకవర్గ స్థాయిలోని టీడిపి నాయకులు ,జన సైనికులు,అధిక సంఖ్యలో చంద్రబాబు గారికి మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు


SAKSHITHA NEWS