SAKSHITHA NEWS

జాతీయ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం 8 వ రోజు రిలే నిరాహారదీక్ష దీక్షలో పాల్గొన్న పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఈ నిరసన దీక్ష శిబిరానికి మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి పనబాక లక్ష్మి వచ్చి సంఘీభావం తెలిపారు.

ఈ రిలే నిరాహారదీక్ష రాష్ట్ర, తిరుపతి పార్లమెంటు, నియోజకవర్గ, మండల ముస్లిం మైనారిటీ, ఎస్.సి, ఎస్.టి, కమిటీల నాయకులు,సభ్యులు నిర్వహించారు.

WhatsApp Image 2023 09 21 at 2.08.28 PM

SAKSHITHA NEWS