జాతీయం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం నిరసన దీక్షా శిబిరంలో పాల్గొన్న పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ఈ నిరసన దీక్ష నియోజకవర్గ, మండల తెలుగు రైతు,బి.సి. కమిటీల సభ్యులు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి రావూరి రాధా కృష్ణమ నాయుడు, పరిశీలకులు దావా పెంచాలరావు,రాష్ట్ర బి.సి. కార్యనిర్వహక కార్యదర్శి వాలిపి మునిస్వామీ, నియోజకవర్గ ,మండల రైతు కమిటీ, నియోజకవర్గ,మండల బి.సి.కమిటీ సభ్యులు,పార్టీ అధ్యక్ష్యులు ,క్లస్టర్,యూనిట్ బూత్ ఇంచార్జీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.