దమ్మపేట మండలం కేంద్రం లో 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కార్యక్రమం

Spread the love

74th Republic Day Celebrations Program at Dammapet Mandal Centre

దమ్మపేట మండలం కేంద్రం లో 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కార్యక్రమం కు ముఖ్య అతిథి గా హాజరు అయ్యీ జాతీయ జెండా ను ఆవిష్కరించిన వై.యస్.ఆర్ తెలంగాణ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సోయం.వీరభద్రం గారు….

ఈ రోజు 26-01-2023 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజిక వర్గం దమ్మపేట మండలం కేంద్రం లో వై.ఎస్.ఆర్ విగ్రహం పక్కాన ఏర్పటు చేసిన 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకల కు ముఖ్య అతిథి గా హాజరు అయ్యిన సోయం.వీరభద్రం గారు భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్.బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి,స్వాతంత్ర సమరయోధుడు,జాతిపిత మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాలి అర్పించిన తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పార్టీ శ్రేణుల తో కలిసి పూలమాల వేసి 74 వ గణతంత్ర దినోత్సవం పురష్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించిన సోయం.వీరభద్రం గారు.

ఈ సందర్భం గా సోయం.వీరభద్రం గారు మాట్లాడుతూ ఈ భారతదేశ స్వాతంత్ర్యం కు ఎం తో మందీ భారతదేశం స్వాతంత్ర యోధుల పోరాటం,ధన, ప్రాణాలు అర్పితం మూలము గా బ్రిటిష్ వారి నుండి భారతీయులకు ఆగస్టు 15,1947 స్వాతంత్ర్యం వచ్చినప్పటికి సరైన పరిపాలన సౌలభ్యం లేకుండ బ్రిటిష్ వారి చట్టాలు,శాసనాలు ఆధారపడి పరిపాలన కొనసాగించారు.

ఈ సందర్భం లో డాక్టర్ .బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు భారతదేశం కు లిఖిత, దృఢమైన రాజ్యాంగం ఉండలన్నా సంకల్పం తో రాజ్యాంగం డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా బాబాసాహెబ్ అంబేద్కర్ నియమించారు అని భారత రాజ్యాంగం కు అన్నీ దేశాలు రాజ్యాంగాలు విశ్లేషణ చేసి దాదాపు భారత రాజ్యాంగం రచన రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రచించి భారత రాజ్యాంగం ను 1949 నవంబర్ 26 న రాజ్యాంగ పరిషత్ ఆమోదించి 1950 జనవరి 26 న భారతదేశం సార్వభౌమ ,సామ్యవాద,లౌకిక,ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం గా అమలు లో వచ్చిన రోజునే గణతంత్ర దినోత్సవం జరుపుతము అని జిల్లా అధ్యక్షులు సోయం వీరభద్రం గారు అన్నారూ.

ఈ కార్యక్రమం లో మండలం కన్వీనర్ నెట్టా.రామకృష్ణ,యేసుపాదం,గంటా.వెంకటేశ్వరరావు, చారు గళ్ళ ప్రదీప్.ఎలికే.నరసింహారావు,బెరవెల్లి.ప్రసాద్,చేపా.జోగారావు ,సత్యం,వైయస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు,కార్యకర్తలు తధితరులు పల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page